ETV Bharat / state

ఎమ్మిగనూరులో మెప్మా బజార్ ప్రారంభం - mepma bazar

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మెప్మా బజారును ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి ప్రారంభించారు. డ్వాక్రా మహిళలు తయారు చేసిన వివిధ ఉత్పత్తులను ఆయన పరిశీలించారు.

mepma-bazar
author img

By

Published : Jul 17, 2019, 4:03 PM IST

.

మెప్మా బజార్ ను ప్రారంభించిన కేశవరెడ్డి

.

మెప్మా బజార్ ను ప్రారంభించిన కేశవరెడ్డి
Intro:FILE NAME : AP_ONG_42_17_MARTOUR_GANJAYE_PATTIVATA_AVB_AP10068
CONTRIBUTOR : K. NAGARAJU - CHIRALA ( PRAKASAM )

యాంకర్ వాయిస్ : ప్రకాశం జిల్లా మార్టూరు మండలం బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద 16 నంబర్ జాతీయ రహదారిపై ఎక్సైజ్ అధికారులు ఆర్టీసీ బస్సుల్లొ అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకుని తోమ్మిది మందినిను అదుపులోకి తీసుకున్నారు . వీరిలో ఓ మహిళ ఉండటం విశేషం . విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయిని తరలిస్తున్నట్లు అధికారులకు విశ్వసనీయ సమాచారం రావడంతో అద్దంకి ఎక్సైజ్ అధికారులు టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు . ఇందులో భాగంగా విజయవాడ నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న రెండు ఆర్టీసీ బస్సు ల్లో 8 మంది పురుషులు, ఒక మహిళ 70 కిలోల గంజాయి ని తరలిస్తూ పట్టుబడ్డారు . వీరందరిని ఎక్సైజ్ సీఐ తిరుపతయ్య , మార్టూరు ఎస్ఐ మల్లికార్జున్ , తమ సిబ్బందితో అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు ..... వీరిలో చత్తీస్ గడ్ కు చెందిన ఐదుగురు , మధురైకి చెందిన
ఒక వ్యక్తి , ప్రకాశం జిల్లా కందుకూరు ప్రాంతానికి చెందిన ముగ్గురు ఉన్నట్లు గుర్తించారు . పట్టుబడిన నిందితులు సాధారణ ప్రయాణికుల లాగా లగేజి బ్యాగుల తో బస్సు ఎక్కి గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ట్లు అధికారులు వెల్లడించారు . అంతేకాక ఇతరులకు గంజాయి వాసన తగలకుండా , ఎండు చేపల పొడిని గంజాయి ప్యాకెట్లు పై పూసి అక్రమ తరలింపు చేస్తున్నట్లు అద్దంకి ఎక్సైజ్ సి.ఐ ఎన్. తిరుపతయ్య తెలిపారు.

బైట్ : ఎన్. తిరుపతయ్య, ఎక్సైజ్ సి ఐ అద్దంకి .Body: కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899Conclusion: కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.