ETV Bharat / state

కర్నూలు మేయర్​, డిప్యూటీ మేయర్ల ఎన్నిక​

కర్నూలు మేయర్‌ బి.వై.రామయ్య, డిప్యూటీ మేయర్‌గా రేణుక ఎన్నికయ్యారు. అనంతరం వైకాపా కార్పొరేటర్లు వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు.

author img

By

Published : Mar 18, 2021, 12:39 PM IST

Nominations for the posts of Mayor and Deputy Mayor
వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులు

కర్నూలు నగర మేయర్​గా బీవై. రామయ్య, డిప్యూటీ మేయర్​ స్థానానికి రేణుక ఎన్నికయ్యారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వీర పాండియన్ ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపిక జరిగింది. అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైకాపా కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు హాఫీజ్ ఖాన్, కాటసాని రాంభూపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

తాడిపత్రి : సీపీఐ, స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో 20కి చేరిన తెదేపా బలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.