ETV Bharat / state

రెండు రోజుల క్రితం అదృశ్యం.. చెరువులో తేలిన మృతదేహం - ఆదోని తాజా వార్తలు

రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన యువకుడు చెరువులో శవమై తేలిన ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగింది.

man missing from two days found dead in pond in adoni
చెరువులో మృతదేహం లభ్యం
author img

By

Published : Jan 28, 2021, 6:43 AM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో బద్రి అనే యువకుడు రాంజల చెరువులో మృతుడిగా తేలాడు. రెండు రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోగా.. అతని ఆచూకీ కోసం బంధువులు పోలీసులు ఫిర్యాదు చేశారు. నిన్న ఉదయం రాంజల చెరువులో శవాన్ని గమనించిన స్థానికులు పోలిసులులకు సమాచారం అందజేశారు.

రెండు రోజుల క్రితం అదృశ్యమైన బద్రి మృతదేహంగా.. పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తూ చనిపోయాడా.. ఆత్మహత్య చేసుకున్నాడా అన్నది తెలుసుకుంటున్నారు.

ఇదీ చదవండి:

తుంగభద్ర కాలువలో పడి యువకుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.