ETV Bharat / state

డీఐజీ అంటూ డబ్బులు డిమాండ్.. వ్యక్తి అరెస్ట్ - man cheating name of dgp

డీఐజీనంటూ డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నుంచి తప్పిస్తానని.. రూ. 5 వేలు ఇవ్వాలని డిమాండ్​ చేసినట్లు బాధితుడు పిర్యాదులో పేర్కొన్నాడు.

dig named cheating man was arrest
dig named cheating man was arrest
author img

By

Published : Jan 26, 2022, 4:40 PM IST

డీఐజీ అంటూ ఓ వ్యక్తి నుంచి డబ్బులు డిమాండ్‌ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మం. రచ్చమర్రికి చెందిన ఆనంద్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులో తీసుకున్నారు. కేసు నుంచి తప్పిస్తానని చెప్పి రూ. 5 వేలు డిమాండ్ చేశాడని.. బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. నిందితుడిపై గతంలోనూ పలు చీటింగ్ కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి:

సరదాగా ఈతకు వెళ్లి.. ఇద్దరు విద్యార్థులు మృతి

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.