ETV Bharat / state

నమ్మించి నట్టేట ముంచి.. చివరికి కత్తితో దాడి చేశాడు! - person attack with knife kurnool town tekke news

ఉద్యోగం ఇస్తానని నమ్మబలికి.. ఓ వ్యక్తి చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేశాడు. తర్వాత తప్పించుకు తిరిగాడు. బాధితులు.. నిందితుడి ఇంటికి వెళ్లి నిలదీశారు. వారిపైనే ఎదురుతిరిగి కత్తితో దాడి చేశాడు.

man attack with knife in kurnool
author img

By

Published : Nov 11, 2019, 9:15 PM IST

ద్యోగం ఇస్తానని చెప్పి.. కత్తితో దాడి చేశాడు!

కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ వ్యక్తి దుర్మార్గంగా వ్యవహరించాడు. తన వల్ల మోసపోయిన వారిపైనే.. కత్తితో దాడి చేశాడు. కర్నూలు పట్టణంలోని టెక్కే ప్రాంతానికి చెందిన గంగు ఆనంద్.. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి.. 2017లో కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేశాడు. బాధితులు వెంటపడినా.. స్పందించలేదు. ఫలితం లేకపోయేసరికి... తిరుపతికి చెందిన సోమశేఖర్, నరేంద్ర అనే వ్యక్తులు ఇంటికి వెళ్లి నిలదీసే ప్రయత్నం చేశారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగారు. ఆగ్రహించిన గంగు ఆనంద్​.. వారిపై కత్తితో దాడి చేశాడు. గాయపడ్డ వారిని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి:

రూ.3 వేలకు కక్కుర్తిపడింది... ఏసీబీకి అడ్డంగా దొరికిపోయింది

Intro:యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాలలో కత్తి తో దాడి జరిగింది. పట్టణంలో టెక్కే ప్రాంతానికి చెందిన గంగు ఆనంద్ అనే వ్యక్తి కత్తితో ఇద్దరి వ్యక్తులను పొడిచాడు. తిరుపతి కి చెందిన సోమశేఖర్, నరేంద్ర అనే వ్యక్తులు కత్తి దాడిలో గాయపడ్డారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని గంగు ఆనంద్ 2017 లో కొంతమంది నుంచి డబ్బులువసూలు చేసాడు. ఆ డబ్బు ఇవ్వాలని సోమశేఖర్ రెడ్డి, నరేంద్ర అనే వ్యక్తులు గా గంగు ఆనంద్ ఇంటివద్ద కు వెళ్లి అడిగారు. దీనితో ఆగ్రహించిన గంగు ఆనంద్ కత్తి చేతపట్టి హాల్ చల్ చేశాడు. దాడి లో గాయపడ్డ వ్యక్తులను నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం వారిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. సంఘటన పై పోలీసులు విచారణ చేపట్టారుBody:కత్తితో దాడి ఇద్దరికీ గాయాలుConclusion:8008573804, సీసీ. నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.