ETV Bharat / state

కలెక్టర్ పీఏనని చెప్పి.. కాంట్రాక్టర్లను ముంచాలనుకున్నాడు.. కానీ!

కలెక్టర్ పీఏ అని చెప్పి.. కాంట్రాక్టర్ల వద్ద డబ్బులు గుంజాలనుకున్నాడో వ్యక్తి. కాంట్రాక్ట్ బిల్లులు ఇవ్వాలంటే.. రూ.లక్ష చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశాడు. కానీ.. అనుమానం రావడంతో దొరికిపోయాడు.

man arrested for demanding money from contracters in name of collector PA in kurnool
కలెక్టర్ పీఏనని చెప్పి.. కాంట్రాక్టర్లను ముంచాలనుకున్నాడు
author img

By

Published : Jan 16, 2022, 5:29 PM IST

కర్నూలు జిల్లా కలెక్టర్ పీఏ అని చెప్పి.. కాంట్రాక్టర్ల వద్ద డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిని.. పోలీసులు అరెస్ట్ చేశారు. బండి ఆత్మకూరుకు చెందిన పెద్ద మౌలాలి అనే వ్యక్తి.. కలెక్టర్ పీఏనని చెప్పి కాంట్రాక్టర్లకు ఫోన్ చేశాడు. కాంట్రాక్ట్ బిల్లులు ఇవ్వాలంటే.. రూ.లక్ష చేతిలో పెట్టాల్సిందేనని డిమాండ్ చేశాడు!

ఇతని వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేసిన కాంట్రాక్టర్లు.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రంగంలోకి దిగారు. దర్యాప్తు చేపట్టి, నిందితుడు మౌలాలిని అరెస్టు చేశారు. ఇతనిపై గతంలో నాలుగు కేసులు ఉన్నాయని.. డీఎస్పీ మహేష్ తెలిపారు.

ఇదీ చదవండి:

కోడిపందేల బరి వద్ద ఇరువర్గాల ఘర్షణ, యువకుడు మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.