ETV Bharat / state

ఆగస్టు 4నుంచి 9వరకు మహానంది ఆలయం మూసివేత - ఆగస్టు 4నుంచి ఆరు రోజుల పాటు మహానంది ఆలయం మూసివేత

కర్నూలు జిల్లాలోని ప్రసిద్ద దేవాలయమైన మహానంది అలయాన్ని... ఆగస్టు 4 నుంచి ఆరు రోజుల పాటు మూసివేయనున్నారు. ఆలయంలో పనిచేసే సిబ్బందికి కరోనా సోకటంతో ఆలయాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

mahanandi temple located in kurnool will be closed for six days as temple staff are affected with corona
ఆగస్టు 4నుంచి 9వరకు మహానంది ఆలయం మూసివేత
author img

By

Published : Aug 4, 2020, 12:20 AM IST

కర్నూలు జిల్లాలోని ప్రసిద్ద దేవాలయమైన మహానంది అలయాన్ని... ఆగస్టు 4 నుంచి 9వ తేదీ వరకు మూసివేయనున్నారు. ఆలయంలో పని చేసే ఆరుగురికి కరోనా సోకటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాద్ తెలిపారు.
ఇదీ చదవండి:

నిరాడంబరంగా రాఘవేంద్రస్వామి 349వ ఆరాధనోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.