ETV Bharat / state

కర్నూలులో భారీ వర్షం..నీట మునిగిన పుణ్యక్షేత్రం - కర్నూలులో భారీ వర్షం

కర్నూలులో కురుస్తున్న భారీ వర్షాలకు మహానంది పుణ్యక్షేత్రం నీట మునిగింది. ఆలయంలోని పంచలింగాలు మునిగిపోగా సమీపంలోని పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

కర్నూలులో భారీ వర్షం
author img

By

Published : Sep 17, 2019, 2:35 PM IST

Updated : Sep 17, 2019, 3:43 PM IST

కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహానంది క్షేత్రం నీట మునిగింది. పుష్కరిణి పొంగి ప్రవహిస్తుండటంతో ఆలయ కోనేరు నీటితో నిండిపోయి ముఖ ద్వారం గుండా ప్రవహిస్తోంది. భారీగా వరద నీరు వస్తోండటంతో పంచలింగాలు మునిపోయాయి. క్షేత్రాన్ని వరద నీరు చుట్టుముట్టటంతో భక్తులకు దర్శనాలు నిలిపివేశారు.

కర్నూలులో భారీ వర్షం..నీట మునిగిన పుణ్యక్షేత్రం

నంద్యాలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వానకు పట్టణంలోని రోడ్లు జలమయమయ్యాయి. నంద్యాల, గోస్పాడు, మహనంది, సిరివెల్ల మండలాల్లో భారీ వర్షం రావటంతో వాహనాలు నిలిచిపోయాయి. రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు మహానంది సమీపంలోని పాలేరు వాగు ఉధృతంగా ప్రవాహిస్తోంది. మహానంది సమీపంలోని వ్యవసాయ కాలేజీ, ఉధ్యాన, పశు పరిశోధనా స్థావరాల్లోకి వరద నీరు ప్రవేశించింది. దీంతో దగ్గర్లోని అన్ని ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాలు నీట మునిగాయి.

ఇదీ చూడండి:

రొట్టెల పండుగకు... ఏడు లక్షల మంది భక్తుల రాక

Intro:Ap_tpg_71_17_body_ab_c12
West godavari
Kovvu mandal,
Kovvuru grameena
విజ్జెస్వరం లాకుల వద్ద 17వ నెంబర్ గేట్లో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన టోల్గేట్ సిబ్బంది పోలవరం జరిగిన పడవ ప్రమాదం బాధితుడిగా అనుమానంBody:BodyConclusion:Body
Last Updated : Sep 17, 2019, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.