Loss to banana farmers: శనివారం వీచిన గాలివానతో కర్నూలు జిల్లా మహానంది మండలంలో అరటి పంటకు నష్టం వాటిల్లింది. తిమ్మాపురం, బుక్కాపురం గ్రామాల్లో పంట నేల వాలింది. గెలలతో ఉన్న చెట్లు పడిపోవడంతో నష్టపోయామని.. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:
Goshala's: పంచగవ్య ఉత్పత్తుల కేంద్రాలుగా గోశాలలు: తితిదే ఈవో జవహర్‌రెడ్డి