ETV Bharat / state

Kurnool Lorry Accident: లారీ ఢీకొని వ్యక్తి మృతి.. పరారీలో డ్రైవర్ - ap crime

kurnool accident: లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో సదరు వ్యక్తి మృతి చెందగా...డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

లారీ ఢీకొని వ్యక్తి మృతి
లారీ ఢీకొని వ్యక్తి మృతి
author img

By

Published : Dec 18, 2021, 12:50 PM IST

kurnool accident: ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేస్తుండగా లారీ అదుపుతప్పి అతడ్ని ఢీకొట్టింది. అనంతరం పక్కనే ఉన్న కాల్వలో పడిపోయింది. ఈ ఘటనలో సదరు వ్యక్తి మృతి చెందాడు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంకు చెందిన వెంకట సుబ్బారెడ్డి, ఓబయ్య అహోబిళం క్షేత్రానికి వెళుతుండగా చాగలమర్రి మండలం కూలూరు చౌరస్తా సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో సుబ్బారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఓబయ్య తప్పించుకున్నాడు. డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీచదవండి:

Papikondalu Boat Tourism: పర్యాటకులకు గుడ్​న్యూస్.. పాపికొండలు యాత్ర పునఃప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.