ETV Bharat / state

కర్నూలులో లాక్​డౌన్.. ఖాళీగా రహదారులు - corona cases news in kurnool

కరోనా నేపథ్యంలో కర్నూలు జిల్లాలో లాక్​డౌన్​ పటిష్టంగా కొనసాగుతోంది. ఒక కరోనా పాజిటివ్​ కేసు నమోదు కావడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఒకే కేసు నమోదైందని.. మరో 351 మంది నమూనాలు ఫలితాలు రావాల్సి ఉందని కలెక్టర్​ తెలిపారు. జిల్లాలో 15 క్వారంటైన్​ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

కర్నూలులో లాక్​డౌన్.. ఖాళీగా రహదారులు
కర్నూలులో లాక్​డౌన్.. ఖాళీగా రహదారులు
author img

By

Published : Apr 3, 2020, 2:24 PM IST

కర్నూలులో లాక్​డౌన్.. ఖాళీగా రహదారులు

కర్నూలు జిల్లాలో లాక్​డౌన్​ పటిష్టంగా అమలవుతోంది. ఇప్పటి వరకూ జిల్లాలో ఒకే ఒక్క కరోనా పాజిటివ్​ కేసు వచ్చిందని.. మరో 351 మంది నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 429 మంది నమూనాలు సేకరించామని... 77 మందికి కరోనా నెగెటివ్ వచ్చినట్లు కలెక్టర్​ వీరపాండ్యన్​ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 15 క్వారంటైన్ కేంద్రాల్లో.. 574 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు పేర్కొన్నారు. కర్నూలులో లాక్​డౌన్​ పరిస్థితిపై మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు.

ఇదీ చూడండి:

లాక్ డౌన్ ప్రభావం: 30 నుంచి 6 కి తగ్గిన రైతుబజార్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.