ETV Bharat / state

మంత్రి అప్పలరాజుపై కేసు నమోదు చేయాలి : న్యాయవాది జయన్న - minister appalaraju latest news

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మంత్రి అప్పలరాజుపై ఓ న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే మంత్రిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

complaint-against-minister-appalaraju-in-emmiganooru
ఎమ్మిగనూరులో మంత్రి అప్పలరాజుపై ఓ న్యాయవాది ఫిర్యాదు
author img

By

Published : May 9, 2021, 10:06 PM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మంత్రి అప్పలరాజుపై జయన్న అనే న్యాయవాది పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఓ టీవీ ఛానల్ లైవ్ ప్రోగ్రాంలో మంత్రి మాట్లాడుతూ... కర్నూలు జిల్లాలో ఎన్440కే వైరస్ ప్రభావం చూపుతోందంటూ ప్రజలకు భయాందోళనకు గురిచేశారని ఆరోపించారు. ఈ మేరకు మంత్రిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

మంత్రి అప్పలరాజుపై.. కర్నూలు వన్‌టౌన్‌ పీఎస్‌లో ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.