ETV Bharat / state

వైభవంగా ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణమాస ఉత్సవాలు

కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉరుకుందలో ఈరన్నస్వామి వారి శ్రావణ మాస ఉత్సవాలు వైభవంగా జరిగాయి.

author img

By

Published : Aug 19, 2019, 10:54 PM IST

కర్నూలు ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణమాస ఉత్సవాలు
కర్నూలు ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణమాస ఉత్సవాలు

కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని ఉరుకుంద ఈరన్నస్వామి శ్రావణ మాసం ఉత్సవాలు వైభవంగా జరిగాయి. మూడో సోమవారం దాదాపు రెండు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. స్వామి వారికి భక్తులు నైవేద్యం వండి సమర్పించడం ఇక్కడి ఆనవాయితీ. ఈ దిశగా భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.

Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం పాత నిమ్మతొర్లాడ గ్రామం లో సోమవారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు సూర్య ప్రకాష్ అకస్మాత్తుగా సెలవు పెట్టడం తో పాఠశాలలో ఉపాధ్యాయులు లేక గ్రామంలో ఉన్న టీచర్ ట్రైనింగ్ అయినా ఓ అమ్మాయి ఉపాధ్యాయులకు చేపట్టి విద్యార్థులకు పాటలు నేర్పించింది పాఠశాలలో 33 మంది విద్యార్థులు ఉన్నారు ఇద్దరు భార్యలు ఉండేవారు ఒక ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయడంతో ఆ పాఠశాలకు ఒక ఉపాధ్యాయుడు కావడంతో ఉపాధ్యాయ సెలవు పెడితే పాఠశాల ముందు పడవలసి వస్తుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు ఉపాధ్యాయులు సూపర్ ప్రకాష్ సెలవు పెట్టిన రోజు గ్రామం ఎవరో ఒకరు ఉపాధ్యాయ వృత్తి చేపట్టవలసి వస్తుందని వస్తుందని గ్రామస్తులు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు తక్షణమే పాఠశాలకు ఉపాధ్యాయ నియమించాలని గ్రామస్తులు కోరుతున్నారు ఈ సమస్యపై ఎంపీడీవో చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ అకస్మాత్తుగా సెలవు పెట్టడం పాఠశాల పడకుండా సి ఆర్ పి పంపించమని తెలిపారు.8008574248.Body:పాత నిమ్మ తొర్లాడలో ఉపాధ్యాయ సెలవు తో ఉపాధ్యాయ అవతారమెత్తిన గ్రామంలో ఒక అమ్మాయిConclusion:8008574248
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.