ETV Bharat / state

'దళిత వ్యతిరేకి అని రుజువు చేస్తే.. సొంతూరు వెళ్లను' - TDP

దళితులకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు రుజువు చేస్తే తన సొంతూరుకు వెళ్లనని కర్నూలు జిల్లా తెదేపా నేత విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.

దళిత వ్యతిరేకి అని రుజువు చేస్తే.. సొంతూరుకు వెళ్లను'
author img

By

Published : Oct 4, 2019, 4:44 PM IST

దళిత వ్యతిరేకి అని రుజువు చేస్తే.. సొంతూరుకు వెళ్లను'

రాజకీయంగా ఎదుర్కొనలేక... తనపై తప్పడు కేసులు బనాయిస్తున్నారని కర్నూలు జిల్లా తెదేపా నాయకుడు డి.విష్ణువర్థన్ రెడ్డి ఆరోపించారు. గత నెలలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో కోడుమూరు నియోజకవర్గ బాధ్యుడు విష్ణువర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసి సబ్​జైల్​కు తరలించారు. ఇవాళ బెయిల్​ లభించటంతో ఇంటికి వచ్చారు. తమ అభిమాన నేతను చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తాను దళితులకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లు రుజువు చేస్తే.. సొంతూరుకు వెళ్లనని విష్ణు ప్రకటించారు. అధికారం ఉందని తప్పుడు కేసులు పెట్టడం సరికాదని.... కేసులు పెట్టే ముందు నిజ నిర్ధరణ చేసుకోవాలని హితవు పలికారు.

ఇవీ చూడండి- యురేనియం తవ్వకాలపై అఖిలపక్ష సమావేశం

Intro:ap_knl_13_07_ycp_abyarthi_hospital_ab_c1
కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి హఫీస్ ఖాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు రాత్రి ఇంట్లో కాళీ జారిపోవడంతో తన చేతికి బలమైన గాయం అయిందని నగరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉదయం శస్త్రచికిత్స చేసినట్లు ఆయన తెలిపారు. తనపై దాడి జరిగిందని ప్రచారం జరుగుతుందని తనపై ఎవ్వరు దాడికి పాల్ప లేదని ఆయన స్పష్టం చేశారు. హఫీస్ ఖాన్ నుపరామర్శించేందుకు వైకాపా నాయకులు ఆస్పత్రికి వచ్చారు.
బైట్... హఫీజ్ ఖాన్. కర్నూల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి.

Body:ap_knl_13_07_ycp_abyarthi_hospital_ab_c1

Conclusion:ap_knl_13_07_ycp_abyarthi_hospital_ab_c1

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.