ETV Bharat / state

ఉరివేసుకొని వినూత్న నిరసన... ఎందుకంటే..! - కర్నూలులో విద్యార్థి సంఘాలు ధర్నా

సీమలో రాజధాని, హైకోర్టు ఏర్పాటు ఇప్పటికీ జరగకపోవటంపై విద్యార్థి సంఘాలు వినూత్నంగా స్పందిచాయి. కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉరివేసుకొని విద్యార్థులు నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి స్పందిచాలంటూ కోరారు.

kurnool students darna for capital and high court
రాజధాని, హైకోర్టుల కోసం కర్నూలులో విద్యార్థి సంఘాలు ధర్నా
author img

By

Published : Nov 26, 2019, 7:15 PM IST

ఉరివేసుకొని వినూత్న నిరసన... ఎందుకంటే..!

రాయలసీమలో రాజధాని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘం నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. 92 రోజులుగా రాయలసీమకు న్యాయం చేయాలని ఆందోళనలు చేస్తున్నా... ప్రభుత్వం స్పందించలేదని వాపోయారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు గేటుకు ఉరివేసుకుని నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ రాయలసీమకు న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చదవండి:

ఇద్దరు సాదువుల మధ్య గొడవ... ఒకరు మృతి

Intro:ap_knl_12_26_vinuthna_nirasana_abb_ap10056
రాయలసీమ లో రాజధాని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘం నాయకులు వినూత్న నిరసన తెలిపారు. 92 రోజులు గా రాయలసీమకు న్యాయం చేయాలని ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వం స్పందించనందుకు నిరసనగా.... కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు గేటుకు ఉరివేసుకుని నిరసన తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ కు న్యాయం చేయాలని కోరారు.
బైట్. విద్యార్థి సంఘం నాయకులు

Body:ap_knl_12_26_vinuthna_nirasana_abb_ap10056

Conclusion:ap_knl_12_26_vinuthna_nirasana_abb_ap10056
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.