కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లి సమీపంలో... సర్వ నరసంహ స్వామి ఆలయం వద్ద ఇద్దరు సాదువులు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో పాండు అనే సాదువు మృతి చెందాడు. నారాయణ అనే సాదువు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాగిన మైకంలో నారయణే వంతెనపై నుంచి పాండును నెట్టడానికి ప్రయత్నించాడని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి