ETV Bharat / state

'పోలీసులు అప్రమత్తంగా ఉండాలి.. భక్తులకు ఇబ్బంది రాకుండా చూడాలి' - తుంగభద్ర పుష్కర ఘాట్​లను పరిశీలించిన కర్నూలు ఎస్పీ

తుంగభద్ర పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప పోలీసులకు సూచించారు. గురుజాల నాగలదిన్నె వద్ద పుష్కర ఘాట్​లను పరిశీలించిన ఆయన.. పలు సూచనలు చేశారు.

తుంగభద్ర పుష్కర ఘాట్​లను పరిశీలించిన ఎస్పీ
తుంగభద్ర పుష్కర ఘాట్​లను పరిశీలించిన ఎస్పీ
author img

By

Published : Nov 18, 2020, 3:55 PM IST

కర్నూలు జిల్లా నందవరం మండలంలోని గురుజాల నాగలదిన్నె వద్ద తుంగభద్ర పుష్కర ఘాట్​లను జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప పరిశీలించారు. ఘాట్​ల వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లు, వాహనాల పార్కింగ్ స్థలం, పోలీసు కంట్రోల్ గది వంటి ఏర్పాట్లు తెలుసుకున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని... పోలీసులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

ఇదీ చదవండి:

ఫోన్​ చూస్తే తండ్రి తిడుతున్నాడని కుమారుడి కిడ్నాప్ డ్రామా...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.