ఇదీ చదవండి: T20 world cup 2021: దాయాదితో పోరు.. హిస్టరీ రిపీట్ అవుతుందా?
Ind vs Pak match: ఇండియాకు 'ఆల్ ది బెస్ట్' చెప్పిన కర్నూలు వాసులు - భారత్-పాక్ క్రికెట్
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రీడాకారులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ తప్పక విజయం సాధిస్తుందని అభిమానులు చెబుతున్నారు. వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై ఎప్పుడు ఇండియా విజయం సాధిస్తుందని అలాగే ఈ రోజు కూడా పాకిస్థాన్‌పై విజయం సాధిస్తుందని వారు చెబుతున్నారు. ఈ సందర్భంగా కర్నూలులో క్రికెట్ అభిమానులు టీం ఇండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Ind vs Pak