కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లి ఆర్.ఎస్ సమీపంలో తెలుగు గంగ ఉప కాలువకు గండి పడింది. ప్రధాన కాలువ నుంచి 13 బ్లాక్ కాలువ కట్ట తెగి.... పంట పొలాల్లోకి నీరు వెళ్తోంది. పంటలు నీట మునగటంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి-నిద్రపోని లంక గ్రామాలు