కర్నూలు జిల్లా గడివేములో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక నుంచి లారీలో 24 మద్యం సీసాలు తీసుకొస్తుండగా పోలీసుల తనిఖీల్లో బయటపడ్డాయి. కేసు నమోదుచేసి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై సుబ్బరామిరెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి