ETV Bharat / state

'వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు పంపించండి' - కర్నూలు సిటీ తాజా సమాచారం

వలస కార్మికులను సొంత ఊర్లకు పంపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా సీపీఎం కార్యదర్శి ప్రభాకర్​ రెడ్డి కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతులు సరిగా లేవని కార్మికులు తెలిపినట్లు చెప్పారు.

kurnool-district-cpm-s
kurnool-district-cpm-s
author img

By

Published : Apr 15, 2020, 3:51 PM IST

ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారిని సొంత ఊర్లకు పంపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా సీపీఎం కార్యదర్శి ప్రభాకర్​ రెడ్డి కోరారు. జిల్లాలో రాజస్థాన్, ఒరిస్సా, బీహర్ నుంచి వచ్చిన వలస కార్మికులు ఉన్నారన్నారు. సొంత ఊర్లకు వెళ్తామని కోరుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసిన వసతులు సరిగాలేవని ఆయా కార్మికులు వాపోతున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

'మా బాధ మాటల్లో చెప్పలేనిది... అక్షరాల్లో రాయలేనిది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.