కర్నూలు జిల్లా సీనియర్ నేత ,కేంద్రమాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తన తండ్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డికినివాళి అర్పించారు. కిసాన్ ఘాట్ లోని ఆయన సమాధి వద్దకు చేరుకుని ప్రార్ధన చేశారు. తన తండ్రి ఆశీస్సులు ఎప్పుడూ తనకు ఉంటాయని వెల్లడించారు. సుధీర్ఘకాలం పాటు కాంగ్రెస్ లో సేవలందించానని గుర్తుచేసుకున్నారు. నేడు తెదేపాలోకి చేరుతున్నట్లు స్పష్టం చేశారు.
తండ్రికి నివాళి - kotla
కర్నూలు జిల్లా సీనియర్ నేత , కేంద్రమాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తన తండ్రి కోట్ల విజయభాస్కర్‌కు నివాళి అర్పించారు. కిసాన్ ఘాట్ లోని ఆయన సమాధి వద్దకు చేరుకుని ప్రార్ధన చేశారు.
తండ్రికి నివాళి
కర్నూలు జిల్లా సీనియర్ నేత ,కేంద్రమాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తన తండ్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డికినివాళి అర్పించారు. కిసాన్ ఘాట్ లోని ఆయన సమాధి వద్దకు చేరుకుని ప్రార్ధన చేశారు. తన తండ్రి ఆశీస్సులు ఎప్పుడూ తనకు ఉంటాయని వెల్లడించారు. సుధీర్ఘకాలం పాటు కాంగ్రెస్ లో సేవలందించానని గుర్తుచేసుకున్నారు. నేడు తెదేపాలోకి చేరుతున్నట్లు స్పష్టం చేశారు.
Intro:ap_cdp_16_02_bjp_bike_rally_av_c2
రిపోర్టర్: సుందర్, ఈటివి కంట్రిబ్యూటర్, కడప.
యాంకర్:
నాలుగున్నరేళ్ల కాలంలో నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం అన్ని రంగాల్లో పరుగులు తీసిందని ఆ పార్టీ కడప జిల్లా అధ్యక్షులు శ్రీనాథ్ రెడ్డి అన్నారు. మోడీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విజయ్ సంకల్ప బైక్ ర్యాలీని చేపట్టారు. ఈ ర్యాలీ పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి నగర వీధుల్లో తిరుగుతూ మోడీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. నరేంద్ర మోడీ భారతదేశాన్ని నవభారత నిర్మాణం గా చేపట్టేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. గతమెన్నడూ లేనివిధంగా భారతదేశం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది అని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలలో భారత్ ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందని తెలిపారు. భారత జవాన్ అభినందన విడుదల కావడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు.
Body:భాజపా విజయ సంకల్ప బైక్ ర్యాలీ
Conclusion:కడప