ఈ బాలుడి తల్లిదండ్రులు ఎవరు..? - nandyala police station
కర్నూలు జిల్లా నంద్యాల చెక్‌పోస్టు వద్ద ఒంటరిగా తిరుగుతున్న బాలుడిని.. స్థానికులు పోలీసులకి అప్పగించారు. మూడో పట్టణ పోలీసుల సంరక్షణలో ఉంచారు. తల్లిదండ్రులు చిన్నారిని గుర్తించి తీసుకెళ్లాలని పోలీసులు సూచించారు.