ETV Bharat / state

కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతం - hospital

కర్నూలు ప్రభుత్వాసుపత్రి వైద్యులు అరుదైన కిడ్నీ మార్పిడి చికిత్స విజయవంతంగా పూర్తిచేశారు. ఈ ఆపరేషనే చేసిన వైద్య బృందాన్ని కలెక్టర్ అభినందించారు. రోగికయ్యే మందుల ఖర్చును జిల్లా యంత్రాంగమే భరిస్తుందని తెలిపారు.

కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో విజయవంతంగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్
author img

By

Published : Aug 20, 2019, 8:42 AM IST

కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో విజయవంతంగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్

రాయలసీమలో తొలిసారి కిడ్నీ మార్పిడిని విజయవంతంగా పూర్తి చేసి.. కర్నూలు ప్రభుత్వాసుపత్రి మరో మైలురాయిని అందుకుంది. జిల్లాలోని చెరుకులపాడుకు చెందిన రామాంజనేయులుకు రెండు కిడ్నీలు చెడిపోగా.. ఒక కిడ్నీని ఇచ్చి కుమారుడుని బతికించుకునేందుకు తల్లి బజారమ్మ ముందుకొచ్చింది. నిమ్స్ మాజీ ప్రొఫెసర్ ఏవిఎస్ రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు పెద్దాసుపత్రి వైద్యులు కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ పూర్తి చేశారు. వైద్య బృందాన్ని కలెక్టర్‌ వీరపాండియన్‌ అభినందించారు. రోగికి అయ్యే మందుల ఖర్చును జిల్లా యంత్రాంగమే భరిస్తుందని కలెక్టర్ తెలిపారు.

ఇవీ చదవండి.. అరుదైన జీవజాతులను ప్రాచుర్యంలోకి తేనున్న తితిదే

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబర్7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:గుంటూరు జిల్లా లంక గ్రామాల్లో వరద తగ్గుముఖం పట్టిన నీళ్ళలోనే ఉన్న పంటలు ఉద్యాన పంటలు పసుపు కంద అరటి కూరగాయ పంటలు దండ మిరప వంగ తమలపాకు తోటలు పూర్తిగా నష్టపోయానని ఒక ఎకరానికి ఇప్పటివరకు తమలపాకు తోట కి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టామని ఉద్యాన పంటల 50 వేల నుంచి లక్ష పెట్టుబడి పెట్టామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే అప్పులు తీసుకొచ్చి ఈ పంటలకు పెట్టుబడులు పెట్టామని అవి పూర్తిగా కృష్ణమ్మ పాలయ్యే అని ఇప్పుడు మళ్ళీ పెట్టుబడి పెట్టుకునే స్తోమత తమ దగ్గర లేదని ప్రభుత్వం పూర్తిగా పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం వెంటనే ఇస్తే పంటలు చేసుకుంటామని ఇవ్వని పక్షంలో మాకు అప్పులే మిగులుతాయి రైతన్నలు చెప్పారు ప్రభుత్వం వన్ అవగాహన లేకపోవడం వల్లే ఒకేసారి ఇ ఇంత వాటర్ కిందకు వచ్చి మా పంటలు తీవ్రంగా నష్టపోయాయి నేను బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలని ప్రతి రైతుకు న్యాయం చేయాలని అన్నదాతలు అంటున్నారు బైట్ వాలేశ్వరరావు రైతు బైట్ శివయ్య రైతు బైట్ వెంకటేశ్వరరావు రైతు బైట్ శ్రీమన్నారాయణ రైతు బైట్ మురళీకృష్ణ రైతు బైట్ రమేష్ రైతు బైట్ శ్రీనివాస రావు రైతు బైట్ కుటుంబరావు రైతు

Conclusion:గుంటూరు జిల్లా లంక గ్రామాల్లో తీవ్రంగా పంట నష్టపోయిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.