ETV Bharat / state

దారుణం.. అప్పు తీర్చలేదని వ్యక్తిపై దాడి - kidnap

కర్నూలు జిల్లా నంద్యాలలో అప్పు కట్టలేదని కారణంతో హరినాథ్ అనే వ్యక్తిని కిరణ్ కిడ్నాప్ చేసి రాడ్లతో చితకబాదాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అప్పు తీర్చలేదని వ్యక్తిపై దాడి..
author img

By

Published : Oct 21, 2019, 8:30 AM IST

అప్పు తీర్చలేదని వ్యక్తిపై దాడి..

తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి చితకబాదిన ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో చోటు చేసుకుంది. సాయిబాబానగర్​కు చెందిన హరనాథ్ అనే వ్యక్తి... చాగలమర్రి కిరణ్ అనే వ్యక్తి వద్ద రూ.50వేలు అప్పుగా తీసుకున్నాడు. ఈ మొత్తం తిరిగి ఇవ్వలేదని హరినాథ్​ను కారులో తీసుకెళ్లి రాడ్లతో చితకబాదారు. అనంతరం ప్రాంసరీ నోట్లపై సంతకాలు తీసుకొని వదిలేసినట్లు బాధితుడు తెలిపారు. నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నారు. సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

ఇవీ చదవండి

ఈతకు వెళ్లిన యువకుడు గల్లంతు... ఆందోళనలో బంధువులు

Intro:ap-rjy-102-20-police open house visited by students-Ap10111
పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ అ మూడవ బెటాలియన్ ఏపీఎస్పీ ప్రాంగణంలో గత వారం రోజులుగా ఓపెన్ హౌస్ నిర్వహిస్తున్నారు జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి పోలీసులు ఏర్పాటు చేసిన నా ఓపెన్ హౌస్ ను సందర్శించేందుకు విద్యార్థులు వస్తున్నారు పోలీసులు తుపాకీలను చూపిస్తూ అది వాడే తీరు పనిచేసే వైనాన్ని విద్యార్థుల వివరిస్తున్నారు బృందాలు ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఎలా నవ్వాలో ఎటువంటి చర్యలు తీసుకోవాలో విద్యార్థులకు చేసి చూపిస్తున్నారు దీంతో విద్యార్థులు వారిలో ఉన్న సృజనాత్మకతను పెంచుకుంటూ అనేక విషయాలు పోలీసులు అడిగి తెలుసుకున్నారు వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు

Body:ap-rjy-102-20-police open house visited by students-Ap10111

Conclusion:ap-rjy-102-20-police open house visited by students-Ap10111
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.