కర్నూలులో కేశవరెడ్డి పాఠశాల బాధితులు నిరసన చేపట్టారు. తమను ముఖ్యమంత్రి ఆదుకోవాలని... తాము డిపాజిట్ చేసిన డబ్బును ఇప్పించాలని పాఠశాల ఎదుట కేశవరెడ్డి పాఠశాల బాధితుల సంఘం ధర్నా చేపట్టింది. కేశవరెడ్డి ఆస్తులను జప్తు చేసి తమకు న్యాయం చేయాలని డిపాజిట్దారులు కోరారు.
ఇది చదవండి నంద్యాల ఎస్పీవై ఆగ్రో పరిశ్రమలో విషవాయువు లీకేజీ.. ఒకరు మృతి