ETV Bharat / state

కర్ణాటక మద్యం ప్యాకెట్లు తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్​ - karnataka liquor caught in kurnool district

నదికరైవాడి సమీపంలో 100 ప్యాకెట్ల కర్ణాటక మద్యాన్ని తీసుకెళ్తున్న ఓ వ్యక్తిని నందవరం పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు ఇబ్రహీంపురం కొట్టాల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

karnataka liquor caught by nandavaram police in kurnool district
100 ప్యాకెట్ల అక్రమ మద్యం తరలింపు
author img

By

Published : Jun 30, 2020, 3:14 PM IST

కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని కర్నూలు జిల్లా నందవరం మండలం నదికైరవాడి సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు మద్దిలేటి బోయ నుంచి 100 ప్యాకెట్లు కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్​ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని నందవరం ఎస్సై నాగరాజు తెలిపారు.

ఇదీ చదవండి :

ఖానాపురం వద్ద తెలంగాణ మద్యం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.