జనతా కర్ఫ్యూతో ఇళ్లకే పరిమితమైన ప్రజలు - నంద్యాలలో జనతా కర్ఫ్యూతో ఇళ్లకే పరిమితమైన జనాలు
కర్నూలు జిల్లా నంద్యాలలో జనతా కర్ఫ్యూ కొనసాగుతుంది. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. దుకాణాలన్నీ మూసివేశారు. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వీధులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.