ETV Bharat / state

'ఇంద్రజాలకుడి ప్రతిభ.. కళ్లకు గంతలు కట్టి బైక్​పై ర్యాలీ'

author img

By

Published : Dec 12, 2019, 6:41 PM IST

ప్రముఖ ఇంద్రజాలికుడు జాదుగర్ ఆనంద్ కర్నూలు జిల్లా నంద్యాలలో కళ్లకు గంతలు కట్టి ద్విచక్రవాహనంపై ర్యాలీ నిర్వహించారు. ట్రాఫిక్​ నిబంధనలు అందరూ పాటించాలని సూచించారు.

Jadugar Anand rallies bike with blindfolded eyes
జాదుగర్ ఆనంద్ కళ్లకు గంతలు కట్టి బైక్​పై ర్యా
కళ్లకు గంతలు కట్టి బైక్​ నడిపిన ఇంద్ర జాలికుడు
కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రముఖ ఇంద్రజాలికుడు జాదుగర్ ఆనంద్ కళ్లకు గంతలు కట్టి ద్విచక్రవాహనంపై ర్యాలీ నిర్వహించారు. ఆయన మ్యాజిక్​తో అందరినీ ఆకట్టుకున్నారు. కార్యక్రమానికి నంద్యాల ట్రాఫిక్​ సీఐ ఇతర సిబ్బంది హాజరయ్యారు. ఎండ, వాన, చలి లెక్క చేయకుండా మనల్ని రక్షించేందుకు ట్రాఫిక్​ పోలీసులు నిరంతరం శ్రమిస్తారని జాదుగర్​ ఆనంద్​ కొనియాడారు. అనంతరం ట్రాఫిక్​ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఇదీ చదవండి:

'సమాజసేవకు రిటైర్మెంట్​ ఉండదు...'

Intro:ap_knl_21_12_byk_ryali_AB_AP10058
యాంకర్, ప్రముఖ ఇంద్రజాలకుడు జాదుగర్ ఆనంద్ ప్రదర్శన సందర్భంగా కర్నూలు జిల్లా నంద్యాలలో కళ్లకు గంతలు కట్టి ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో పలు రహదారులపై ఈ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి నంద్యాల ట్రాఫిక్ పోలీసు స్టేషన్ సిఐ. పోలీసులు హాజరయ్యారు. ట్రాఫిక్ నిబంధనలను వివరించారు.

Body:జాదుగర్ ఆనంద్

Conclusion:8008573804, సీసీ. నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.