ETV Bharat / state

'సమాజసేవకు రిటైర్మెంట్​ ఉండదు...'

author img

By

Published : Dec 12, 2019, 6:08 PM IST

కామారెడ్డిలో విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో క్రీడా పోటీలు ప్రారంభించారు. కార్యక్రమానికి ప్రభుత్వ విప్​ గంప గోవర్దన్​ హాజరై... క్రీడలను ఆరంభించారు.

RETIRED EMPLOYEES GAMES AT KAMAREDDY
RETIRED EMPLOYEES GAMES AT KAMAREDDY

రిటైర్మెంట్​ అనేది ఉద్యోగానికి మాత్రమేనని సమాజసేవకు కాదని ప్రభుత్వ విప్​ గంప గోవర్దన్​ తెలిపారు. కామారెడ్డిలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ క్రీడల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. మైదానంలో షటిల్ ఆడి క్రీడలను ప్రారంభించారు. విశ్రాంత ఉద్యోగులైనప్పటికీ అన్నింట్లో యువకులతో పోటీ పడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని సంఘ సభ్యులను ఎమ్మెల్యే కొనియాడారు. భవిష్యత్తులో ఇంకా ఎన్నో సేవలు చేస్తూ... యువతకు మంచి సందేశమివ్వాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

'సమాజసేవకు రిటైర్మెంట్​ ఉండదు...'

ఇవీ చూడండి: గొల్లపూడి మారుతీరావు సినీ ప్రస్థానం సాగిందిలా

Intro:tg_nzb_03_12_manasuku_vyasu_ledu_avb_ts10142
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శాంత ఉద్యోగుల సంఘ క్రీడల ప్రారంభోత్సవానికి విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ముఖ్య అతిథిగా హాజరై షటిల్ ఆడి క్రీడలను ప్రారంభించారు తర్వాత అతను మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగుల అయినా సరే దేహానికి తప్ప మనసుకు లేదని వీరు నిరూపిస్తున్నారు అని ఆయన కొనియాడారు మీరు విశ్రాంత ఉద్యోగి నైనా అన్ని పనులు ముందున్నారని అని తెలిపారు. విశ్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయం వద్ద ఉన్న చెట్లు ఎండిపోతున్నాయి వారి తెలుపడంతో వారికి కొత్త బోరు వేయిస్తానని తెలిపారు.
byte

Body:shyamprasad goud

Conclusion:7995599833
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.