ETV Bharat / state

నాటు సారా కేంద్రాలను ధ్వంసం చేసిన పోలీసులు - కర్నూలు జిల్లాలో నాటు సాారా కేంద్రాలను ధ్వంసం చేసిన పోలీసులు

నల్లమల అటవీ ప్రాంతంల్లో నాటు సారా తయారీ కేంద్రాలను ఆళ్లగడ్డ గ్రామీణ పోలీసులు ధ్వంసం చేశారు. సారా తయారు చేస్తున్న వారిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేస్తామని ఎస్సై రమేశ్ తెలిపారు.

It was the police who destroyed the Natu Sara centers
నాటు సారా కేంద్రాలను ధ్వంసం చేసిన పోలీసులు
author img

By

Published : Apr 4, 2020, 8:20 PM IST

కర్నూలు జిల్లా అహోబిలం పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో నాటు సారా తయారీ కేంద్రాలపై అళ్లగడ్డ గ్రామీణ పోలీసులు దాడి చేశారు. ఎస్సై రమేశ్ కుమార్ ఆధ్వర్యంలో విస్తృతంగా అటవీ ప్రాంతంలో సోదాలు నిర్వహించిన పోలీసులు అహోబిలం నుంచి మూడు కిలో మీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో నాటు సారా కేంద్రాలను గుర్తించారు. రవాణాకు సిద్దంగా ఉన్న 14 డ్రమ్ములలోని నాటుసారాతో పాటు 6,500 లీటర్ల సారా ఊటను ధ్వంసం చేశారు.

ఇదీ చూడండి:కర్నూలులో కైలాసనాథుని మహోత్సవం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.