కర్నూలులో తుంగభద్ర పుష్కరాలకు భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి నదీమ తల్లికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పుష్కర ఘాట్ల వద్ద రద్దీ క్రమంగా పెరుగుతోంది. సెలవురోజు, అందులోను కార్తిక మాసం కావడం వల్ల మహిళలు పెద్ద సంఖ్యలో పుష్కరాలకు తరలి వచ్చారు. కార్తిక దీపాలు నదిలో వదిలి సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: