ఇది చూడండి:కడపలో ట్రిపుల్ సెంచరీ చేసిన టెండూల్కర్
ఎన్ఎంసీ బిల్లు నిరసిస్తూ జూనియర్ డాక్టర్ల ధర్నా - medical students
కేంద్రం ప్రవేశపెట్టిన ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా కర్నూల్లో వైద్య విద్యార్థులు విధులు బహిష్కరించి ప్రభుత్వాస్పత్రిలో ఆందోళన చేపట్టారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో వైద్య విద్యార్థులు ర్యాలీగా తిరుగుతూ ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా కర్నూల్లో జూనియర్ డాక్టర్ల ధర్నా
కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కౌన్సిల్ చట్టంతో వైద్య విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని...కర్నూలులో జూనియర్ డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా కర్నూలులో వైద్య విద్యార్థులు విధులు బహిష్కరించారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో ర్యాలీగా తిరుగుతూ ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేపటినుంచి అత్యవసర సేవలు కూడా నిలిపివేస్తున్నట్లు వైద్య విద్యార్థులు తెలిపారు.
ఇది చూడండి:కడపలో ట్రిపుల్ సెంచరీ చేసిన టెండూల్కర్
Intro:రిపోర్టర్ : కె. శ్రీనివాసులు
సెంటర్ : కదిరి
జిల్లా :అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_46_02_CITU_Ryally_AV_AP10004
Body:కార్మిక చట్టాల సవరణ వ్యతిరేకిస్తూ అనంతపురం జిల్లా కదిరిలో సి ఐ టి యు ప్రదర్శన చేపట్టింది. కార్మిక చట్టాలను సవరించాలన్న కేంద్ర నిర్ణయాన్ని సంహరించు కోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో భాగంగా కదిరిలో అంగన్వాడి కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. 44 కార్మిక చట్టాలను సవరించడం ద్వారా కార్మికుల హక్కులకు భంగం వాటిల్లుతుందని సిఐటియు నాయకులు ఆన్నారు. కేంద్ర నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఆందోళన ఉధృతం చేస్తామని సిఐటియు నాయకులు తెలిపారు
Conclusion: