కర్నూలు జిల్లా నందవరం మండలంలోని పూలచింత మలుపు వద్ద అక్రమ మద్యం పట్టుబడ్డింది. ఈ ఘటనలో 288 కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో నలుగురిని అరెస్టు చేయగా ప్రభాకర్ అనే వ్యక్తి తప్పించుకొని పారిపోయినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండీ...అక్రమ మద్యం పట్టివేత...నాటుసారా బట్టీలు ధ్వంసం