ETV Bharat / state

కర్నూలు జిల్లా సరిహద్దులో అక్రమ మద్యం పట్టివేత - Illegal supply of liquor latest news

Arrest Of A Gang Smuggling Liquor: అక్రమ మద్యం సరఫరా చేస్తున్న ఓ ముఠాను కర్నూలు జిల్లా సరిహద్దులో స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మద్యాన్ని ఎటువంటి అనుమతులు లేకుండా తరలించారని అధికారులు తెలిపారు.

Etv Bharat
అక్రమ మద్యం సరఫరా
author img

By

Published : Dec 18, 2022, 11:09 AM IST

Updated : Dec 18, 2022, 12:16 PM IST

Arrest Of A Gang Smuggling Liquor: ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులో అక్రమ మద్యం సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కర్నూలు ప్రాంతంలో అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద.. స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు వాహనాలను తనిఖీలు చేస్తుండగా..భారీగా టెట్రా ప్యాకెట్లు బయటపడ్డాయి. సుమారు 4,992 టెట్రా ప్యాకెట్లను గుర్తించామని పోలీసులు తెలిపారు. నంద్యాల జిల్లా డోన్​కు చెందిన గంగాధర్​ గౌడ్, సురేంద్ర గౌడ్​లను సెబ్ సీఐ శేషాచలం అదుపులోకి తీసుకున్నారు. మద్యాన్ని తరలించేందుకు ఉపయోగించిన స్కార్పియో వాహనాన్ని సీజ్ చేశారు. పట్టుబడిన మద్యమంతా కర్ణాటక నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్నారని పోలీసులు వెల్లడించారు.

కర్నూలు జిల్లా సరిహద్దులో అక్రమ మద్యం పట్టివేత

ఇవీ చదవండి:

Last Updated : Dec 18, 2022, 12:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.