ETV Bharat / state

ఆళ్లగడ్డ సంత మార్కెట్లో ఆక్రమణలు తొలిగింపు

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సంత మార్కెట్లో ఆక్రమణలను పురపాలక సిబ్బంది తొలగించారు. గతవారం ఈటీవీ భారత్​లో వచ్చిన కథనంపై అధికారులు స్పందించి షెడ్డులను తొలగించారు.

ఆళ్లగడ్డ సంత మార్కెట్లో ఆక్రమణలు తొలిగింపు
author img

By

Published : May 4, 2019, 7:08 PM IST

ఆళ్లగడ్డ సంత మార్కెట్లో ఆక్రమణలు తొలిగింపు

అక్రమ నిర్మాణాల ద్వారా సాధారణ వ్యాపారస్తులకు నష్టం జరుగుతోందన్న ఈటీవీ భారత్ కథనానికి అధికారులు స్పందించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సంత మార్కెట్​లో ఆక్రమణల వ్యవహారంపై చర్యలు తీసుకున్నారు. పురపాలిక కమిషనర్ వెంకట రామయ్య ఆదేశాల మేరకు.. అధికారులు ఆక్రమణలు తొలగించారు. రేకుల షెడ్లు తీసేయించి.. సాధారణ వ్యాపారులు ఇబ్బంది పడకుండా చూస్తామన్నారు.

ఇవీ చూడండి : ఐదేళ్లుగా విడిపోయారు.. ఎన్నికలతో మళ్లీ ఒక్కటయ్యారు!

Intro:

Body:ap_tpt_77_04_nyayavignana sadhassu_av_c13

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె జూనియర్ సివిల్ జడ్జి కోర్టు
న్యాయమూర్తి అంజయ్య శనివారం తంబళ్లపల్లి వెలుగు మండల సమాఖ్య కార్యాలయంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. మండల న్యాయ సేవ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో న్యాయమూర్తి ఇ మహిళా చట్టాలు హక్కులు , తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
జాతీయ లోక్ అదాలత్ ల ద్వారా కచ్చి దారులు రాజీ మార్గంలో కేసులను రాజు చేసుకుని కాలం, ధన వ్యయాన్ని అరికట్టవచ్చు అన్నారు రాజు మార్గంతో మనశ్శాంతిని, సంతోషాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. భార్యాభర్తల తగాదాలు ,విడాకులు, భూ సమస్యలు, మహిళా వేధింపులు
ర్యాగింగ్ ఇతర రకాల వేధింపులపై చైతన్యపరిచారు.
వెలుగు నిర్వాహకులు ,మండల న్యాయ సేవా సంఘం సభ్యులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు .

siva reddy , tbpl, kit no 863
8008574616

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.