ETV Bharat / state

హౌసింగ్ డిపార్ట్​మెంట్​ ఈఈ ఆత్మహత్య - Housing department employe crime at kurnool

కర్నూలు జిల్లా హౌసింగ్ డిపార్ట్​మెంట్​లో ఈఈగా విధులు నిర్వహిస్తున్న సత్యప్రసాద్ రెడ్డి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన భార్య హైదారాబాద్​లో ఉండగా.. కుమార్తె అమెరికాలోని వరల్డ్​ బ్యాంకులో విధులు నిర్వహిస్తున్నారు. సత్యప్రసాద్ ఒంటరిగా నివసించేవాడు. అయితే సత్యప్రసాద్​రెడ్డికి ఆత్మహత్య సమస్యలు లేవని ఆయన కుటుంబ సభ్యులు తోటి ఉద్యోగులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Housing department employee hanged suicide at kurnool
హౌసింగ్ డిపార్ట్​మెంట్​ ఉద్యోగి ఆత్మహత్య
author img

By

Published : Jan 8, 2020, 4:33 PM IST

Updated : Jan 8, 2020, 4:54 PM IST

హౌసింగ్ డిపార్ట్​మెంట్​ ఈఈ ఆత్మహత్య

హౌసింగ్ డిపార్ట్​మెంట్​ ఈఈ ఆత్మహత్య

ఇదీ చదవండి:

కామాంధులను శిక్షించాలని ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన గ్రామస్థులు

sample description
Last Updated : Jan 8, 2020, 4:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.