ETV Bharat / state

నిమ్స్ తరహాలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి...!

author img

By

Published : Jun 4, 2019, 11:08 PM IST

కర్నూలు ప్రభుత్వ ఆస్పుత్రిని నిమ్స్ తరహాలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ తెలిపారు.

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి

నిమ్స్ తరహాలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ది చేసేందుకు తన వంతు కృషి చేస్తానని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ తెలిపారు. ఆసుపత్రిలో కోటి ఇరవై లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన అపరేషన్ థియేటర్లను ఆయన ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించారు. అన్ని విభాగాల్లో అధునాతనమైన చికిత్స సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్. సుధాకర్ పాల్గొన్నారు.

ఇవి చదవండి...కేన్సర్ బాధితుడికి సీఎం జగన్ అభయం

Intro:
ap_vja_26_04_raitulu_andolana_av_c5. కృష్ణాజిల్లా నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మొక్కజొన్న రైతులు రైతు సంఘం నాయకులు ఏపీ సీడ్స్ కంపెనీ ప్రతినిధులతో నూజివీడు సబ్ కలెక్టర్ జరిపిన చర్చలు విఫలం కావడంతో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళనకు దిగారు ఏపీ సీడ్స్ కంపెనీ వద్ద మార్చి నెల 6 7 తేదీలలో రైతులు ఆందోళన జరగగా కంపెనీ ప్రతినిధులు రైతులకు నష్టపరిహారం గా 62500 ఇవ్వడంతోపాటు మొక్కజొన్న పంట దిగుబడి అయిన టన్నుకు మొక్కజొన్నకు వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పడం జరిగింది అయితే ఈ చర్చల్లో కంపెనీ ప్రతినిధులు రైతులకు నష్టపరిహారం గా 40 వేలు మాత్రమే ఇస్తామని చెప్పడంతో రైతులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు దీంతో మరల కంపెనీ ఎదుట ధర్నా చేయడానికి సన్నాహం చేస్తున్నారు. ( సార్ కృష్ణా జిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్ 80080203క్4)

Body:నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన

Conclusion:నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.