ఇదీ చూడండి:
వాహనదారులపై తేనెటీగల దాడి - honey bees attack in kurnool dst
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పరిధిలోని 40వ జాతీయ రహదారిపై.. తేనెటీగలు బీభత్సం సృష్టించాయి. వాహనాదారులపై ఒక్కసారిగా దాడి చేశాయి. పలువురు ఆసుపత్రి పాలయ్యారు. సమీపంలోని ప్రైవేటు కళాశాలలో ఉన్న చెట్టుపై తేనెతుట్టుకు కొందరు వ్యక్తులు పొగపెట్టారు. ఒక్కసారిగా తేనెటీగలు బయటకు వచ్చిన సమయంలో.. ఈ ఘటన జరిగినట్లు బాధితులు తెలిపారు.
తేనెటీగలు కుట్టుడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
ఇదీ చూడండి: