ETV Bharat / state

'యార్డులో ఖాళీ లేదు..ఉల్లి తీసుకురాకండి'

కర్నూలు వ్యవసాయ మార్కెట్​కు ఉల్లి దిగుబడులు పెరిగాయి. మార్కెట్​కు 20వేల క్వింటాళ్ల ఉల్లి రాగా...6వేల క్వింటాళ్లు వ్యాపారస్థులు కొనుగోలు చేశారు. ప్రస్తుతం నిల్వ ఉన్న సరుకు కొనుగొళ్లు పూరైయ్యే వరకు యార్డులో సరుకు దింపుటకు స్థలం లేకుండా పోయింది.

మార్కెట్ యార్డుకు భారీగా చేరిన ఉల్లిపాయలు
author img

By

Published : Aug 29, 2019, 7:08 AM IST

మార్కెట్ యార్డుకు భారీగా చేరిన ఉల్లిపాయలు

కర్నూలు వ్యవసాయ మార్కెట్​కు ఉల్లి దిగుబడులు పోటేత్తాయి.... ధరలు ఆశాజనకంగా ఉండడంతో బోరువావుల కింద సాగు చేసిన రైతులు కొన్ని వేల బస్తాలను మార్కెట్‌కు తరలిస్తున్నారు. 20వేల క్వింటాళ్లు ఉల్లిగడ్డ మార్కెట్​లో దిగుబడి కాగా... 6వేల క్వింటాళ్లు వ్యాపారస్థులు కొనుగోలు చేశారు. ప్రస్తుతం నిల్వ ఉన్న సరుకు కొనుగోళ్లు పూరైయ్యే వరకు యార్డులో సరుకు దింపుటకు స్థలంలేదని...సెప్టెంబర్ 3వ తేదీ వరకు ఉల్లిని కర్నూలు మార్కెట్​కు రైతులు తీసుకురావద్దని మార్కెట్​ యార్డు కార్యదర్శి జయలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు.

ఇదీ చూడండి: " దేశం గర్వించదగ్గ తెలుగు బిడ్డ సింధు"

Intro:Ap_Nlr_06_28_Kalthi_Food_Pkg_Vis_3068167_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

సార్: స్క్రిప్ట్ ఎఫ్.టి.పి ద్వారా స్టాపర్ గారు పంపారు, పరిశీలించగలరు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.