ETV Bharat / state

నంద్యాలలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సందడి - heroine

సినీ నటి అనుపమ పరమేశ్వరన్ కర్నూలు జిల్లా నంద్యాలలో సందడి చేసింది. ఓ షాపింగ్ మాల్ ప్రారంభానికి వచ్చిన తమ అభిమాన కథానాయికను చూసేందుకు జనాలు పోటీ పడ్డారు.

నంద్యాలలో సందడి చేసిన హీరోయిన అనుపమ పరమేశ్వరన్
author img

By

Published : Sep 29, 2019, 7:28 PM IST

Updated : Sep 29, 2019, 9:23 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో సినీ నటి అనుపమా పరమేశ్వరన్ సందడి చేసింది. స్థానిక శ్రీనివాస నగర్​లోని ఓ వస్త్ర దుకాణాన్ని అనుపమ ప్రారంభించింది. అనంతరం అభిమానులతో కాసేపు మచ్చటించి... దసరా శుభాకాంక్షలు తెలిపింది. ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని కోరింది.

నంద్యాలలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సందడి

Intro:AP_GNT_71_29_AMARESWARA_ALAYAM_LO_DASARA_VEDUKALU_AV.mp4Body:పంచారామ క్షేత్రమైన గుంటూరు జిల్లా అమరేశ్వరాలయం లో దసరా శరన్నవరాత్రి వేడుకలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. అమరేశ్వరునికి రుత్వికులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మొదట రోజు బాల చాముండిక మాత భక్తులకు బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు అలరించాయి.Conclusion:AP_GNT_71_29_AMARESWARA_ALAYAM_LO_DASARA_VEDUKALU_AV.mp4
Last Updated : Sep 29, 2019, 9:23 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.