ETV Bharat / state

భారీ వర్షాలకు కొట్టుకు పోయిన గ్రామీణ రహదారులు, వంతెనలు - మంత్రలయంలో భారీ వర్షాలు

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో భారీ వర్షాలకు గ్రామీణ రహదారులు, వంతెనలు కొట్టుకు పోయాయి. మండలంలోని గ్రామాల మధ్య ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది.

heavy rains roads were cut and bridges washed away
భారీ వర్షాలకు కొట్టుకు పోయిన గ్రామీణ రహదారులు,వంతెనలు
author img

By

Published : Jun 30, 2021, 11:31 AM IST

కర్నూల్ జిల్లా మంత్రాలయం మండలంలో రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు గ్రామీణ రహదారులు కొట్టుకు పోయాయి. గ్రామాల మధ్య ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది.

వంకలపై నిర్మించిన వంతెనలు కొట్టుకుపోయాయి. రహదారులన్నీ కోతకు గురయ్యాయి. మండలంలోని మాధవరం, సూగూరు, కాళ్లుదేవకుంట, బూదూరు, వగరూరు, తిమ్మాపురంతో పాటు మరికొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఇదీ చదవండి:

అబుదాబిలో రిలయన్స్​ పెట్టుబడులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.