ETV Bharat / state

నంద్యాలలో భారీ వర్షం పడిపోయిన చెట్లు

author img

By

Published : May 17, 2020, 10:25 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో భారీ వర్షం కురిసింది. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి.

heavy rain in kurnool dst nandyala
heavy rain in kurnool dst nandyala

కర్నూలు జిల్లా నంద్యాలలో భారీ వర్షం కురిసింది. గాలులతో కూడిన వర్షానికి పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బొగ్గులైన్ ప్రాంతంలో ఓ ఇంటిపై రేకులు ఎగిరిపోయాయి.

ఇదీ చూడండి లాక్​డౌన్ ​4.0: బస్సులకు అనుమతి- సినిమా హాళ్లకు నో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.