ETV Bharat / state

హొళగుంద మండల పరిధిలో భారీ వర్షం - rain in kurnool district news

కర్నూలు జిల్లా హొళగుంద మండల పరిధిలో కురిసిన వర్షానికి అరువంట వంక పొంగిపొర్లుతోంది.

heavy rain in holagunda mandal, kurnool district
author img

By

Published : Oct 13, 2019, 2:27 PM IST

హొళగుంద మండల పరిధిలో భారీ వర్షం

కర్నూలు జిల్లా హొళగుంద మండలంలో భారీ వర్షం కురిసింది. ఫలితంగా మండల కేంద్రానికి సమీపంలోని అరువంట వంక పొంగిపొర్లుతోంది. ఆదోని - హొళగుంద మధ్య వాహన రాకపోకలు నిలిచిపోయాయి.

హొళగుంద మండల పరిధిలో భారీ వర్షం

కర్నూలు జిల్లా హొళగుంద మండలంలో భారీ వర్షం కురిసింది. ఫలితంగా మండల కేంద్రానికి సమీపంలోని అరువంట వంక పొంగిపొర్లుతోంది. ఆదోని - హొళగుంద మధ్య వాహన రాకపోకలు నిలిచిపోయాయి.

ఇదీ చదవండి:

వాణిజ్య రాజధానిలో... వికృత వ్యాపారం

Intro:Body:

() కర్నూలు జిల్లా హొళగుంద మండలంలో భారీ వర్షం కురిసింది. Body:ఫలితంగా హొళగుంద సమీపంలోని అరువంట వంక పొంగిపొర్లుతోంది. Conclusion:దీంతో ఆదోని- హొళగుంద మధ్య వాహన రాకపోకలు నిలిచిపోయాయి. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.