శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి 2లక్షల 10వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి లక్షా 89 వేల 778 క్యూసెక్కుల వరద నీరు చేరింది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.... ప్రస్తుతం జలాశయంలో 836.20 అడుగుల మేర నీరు ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా... 56.58 టీఎంసీల నీటి నిల్వ కొనసాగుతోంది.
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు - undefined
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 836.20 అడుగుల మేర నీరు ఉంది.
heavy_flood_water_to_srisailam_project
శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి 2లక్షల 10వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి లక్షా 89 వేల 778 క్యూసెక్కుల వరద నీరు చేరింది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.... ప్రస్తుతం జలాశయంలో 836.20 అడుగుల మేర నీరు ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా... 56.58 టీఎంసీల నీటి నిల్వ కొనసాగుతోంది.
sample description
Last Updated : Aug 2, 2019, 2:58 PM IST