కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని గాజులదిన్నె ప్రాజెక్టు(సంజీవయ్య సాగర్) కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయంలోకి 20వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో జలాశయం గేట్లు ఎత్తి దిగువనున్న తుంగభద్ర జలాశయానికు 16వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. '
ఇదీ చదవండి: గవర్నర్ నిర్ణయంపై తీవ్రస్థాయిలో నిరసనలు