ETV Bharat / state

వైభవంగా హనుమాన్​ జయంతి వేడుకలు

కర్నూలు జిల్లా నంద్యాలలో హనుమాన్​ జయంతి సందర్భంగా ఆలయాలు కిక్కిరిసి పోయాయి. కోదండ రామాలయంలోని హనుమంతుడి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు.

వైభవంగా హనుమాన్​ జయంతి వేడుకలు
author img

By

Published : May 29, 2019, 7:48 PM IST

నంద్యాలలో ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు

కర్నూలు జిల్లా నంద్యాలలో హనుమాన్​ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. బస్టాండ్​ సమీపంలోని కోదండరామ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలకరించారు. దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నగరంలోని పలు దేవాలయాలు కిటకిటలాడాయి. ఉత్సవాల నిర్వాహకులు అన్నదానం చేశారు.

ఇవీ చదవండి..జోహార్ ఎన్టీఆర్ నినాదాలతో హోరెత్తిన కర్నూలు

Barabanki (UP), May 29 (ANI): Months after Saharanpur and Kushinagar hooch tragedy, sixteen people, including four members of the same family, died after consuming spurious liquor in Ramnagar area of Barabanki district on Tuesday. Main accused Pappu Jaiswal was injured and arrested following an encounter with police, earlier today. Several police officials were suspended following the tragic deaths.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.