కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతదేహాలకు... కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో శవపరీక్ష పూర్తి చేశారు. బంధువులకు మృతదేహలను అప్పగించారు. అమ్మీర్ జాన్, శఫివుల్లా, డ్రైవర్ నజీర్ మృతదేహలను స్వస్థలాలకు తరలించారు.
తెల్లవారుజామున వెల్దుర్తి సమీపంలోని మాదాపూర్ గ్రామం వద్ద టెంపో ట్రావెలర్.. లారీని ఢీ కొనడంతో 14 మంది అక్కడికక్కడే మృతిచెందారు. నలుగురు చిన్నారులు గాయాలతో బయటపడ్డారు. చికిత్స పొందుతున్న చిన్నారుల తల్లిదండ్రులు ఈ ప్రమాదంలో చనిపోయారు. చిన్నారులను ప్రభుత్వమే ఆదుకోవాలని బంధువులు కోరుతున్నారు.
ఇదీ చదవండి...