ETV Bharat / state

ఆనంద్​ థియేటర్​లో " గుణ 369 "చిత్ర హీరో కార్తీకేయ సందడి

గుణ సినిమాలో నటించిన హీరో కార్తీకేయ కర్నూలులో పర్యటించారు. ఆనంద్ థియేటర్​లో ఆ చిత్రాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులతో కలసి సందడి చేశారు.

ఆనంద్​ థియేటర్​లో " గుణ 369 "చిత్ర హీరో కార్తీకేయ సందడి
author img

By

Published : Aug 6, 2019, 6:25 PM IST

నటుడు కార్తీకేయ కర్నూలులో సందడి చేశారు. గుణ 369 చిత్రాన్ని విజయవంతం చేసినందుకు ఆయన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఆనంద్ థియేటర్లో ఆ సినిమా చూస్తున్న ప్రేక్షకులను చిత్రం ఎలా ఉందని అడిగారు. ఈ సినిమాను 369 సార్లు చూడాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.... తన సినిమాకు రోజు రోజు కలెక్షన్లు పెరుగుతున్నాయని... మహిళలు థియేటర్‌లకు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారన్నారు.

ఆనంద్​ థియేటర్​లో " గుణ 369 "చిత్ర హీరో కార్తీకేయ సందడి

నటుడు కార్తీకేయ కర్నూలులో సందడి చేశారు. గుణ 369 చిత్రాన్ని విజయవంతం చేసినందుకు ఆయన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఆనంద్ థియేటర్లో ఆ సినిమా చూస్తున్న ప్రేక్షకులను చిత్రం ఎలా ఉందని అడిగారు. ఈ సినిమాను 369 సార్లు చూడాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.... తన సినిమాకు రోజు రోజు కలెక్షన్లు పెరుగుతున్నాయని... మహిళలు థియేటర్‌లకు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారన్నారు.

ఆనంద్​ థియేటర్​లో " గుణ 369 "చిత్ర హీరో కార్తీకేయ సందడి

ఇవీ చదవండి

శ్రీశైలంలో జలకళ.. 868.10 అడుగులకు చేరిన నీటిమట్టం

Intro:స్క్రిప్ట్ కడప జిల్లా రాయచోటి పట్టణం వరి గా రింగ్ రోడ్డు కూడలిలో శనివారం జరిగిన రహదారి ప్రమాదంలో 23 ఏళ్ల యువకుడు దుర్మరణం చెందారు రాయచోటి పురపాలక పరిధిలోని మునియప్ప గారి పల్లి కి చెందిన వెంకటేష్ అనే యువకుడు దానికి హీరో షో రూమ్ లో లో పనిచేస్తున్నారు శనివారం సాయంత్రం విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తున్న సందర్భంలో వరిగ కూడలి వద్ద రాగానే కడప వైపు నుంచి వేగంగా వస్తున్న లారీ ఢీకొంది దాంతో తీవ్రంగా గాయపడిన వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందారు మృతుడి స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి బంధువుల రోదనలు మిన్నంటాయి లారీ లోని శ్రీనివాస్ తో పాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని రాయచోటి ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు వేరుశనగ పొట్టు లోడుతో వస్తున్న లారీ రోడ్డుకడ్డంగా బోల్తా పడడంతో కడప మదనపల్లి వైపులు రాకపోకలు అయిపోయాయి ye jaye యంత్రాలను తీసుకొచ్చి రెండు గంటలపాటు శ్రమించి లారీని బస్తాలను తొలగించారు దాంతో ట్రాఫిక్ను పునరుద్ధరించారు ప్రమాద సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు

Body:ఓన్లీ రిజల్ట్స్

Conclusion:ఓన్లీ విజువల్స్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.