కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీ ఎన్నికల్లో 17వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన మండ్ల బజారి.. భాజపాలో చేరారు. కోడుమూరు నియోజకవర్గ బాధ్యుడు మీసాల ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పూలంకి రామస్వామి కండువా కప్పి ఆహ్వానించారు.
ఇదీ చదవండి: